Faria Abdullah: ఎలాంటి భర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ తక్కువున్నా పర్లేదు కానీ..?
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఫరియా.. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 2021లో జాతి రత్నాలు మూవీతో...