Adipurush OTT release: ఓటీటీ లోకి వచ్చేసిన ప్రభాస్ “ఆదిపురుష్” ఎందులో అంటే..?
Adipurush OTT release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన భారీ మైథాలజికల్ మూవీ “ఆదిపురుష్” ఈ ఏడాది జూన్ 16వ తారీకు విడుదల కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య...