నిఖిల్ నిరీక్షణకు తెరపడింది
యువ హీరో నిఖిల్ నిరీక్షణకు తెరపడింది. ఈయన హీరోగా నటించిన చిత్రం `అర్జున్ సురవరం`. టి.సంతోష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం విడుదలకు మాత్రం...