Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?
Bhoothakaalam Review: రేవతి, షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం హారర్ మూవీ భూతకాలం. ఈ మూవీ సోనీ లీవ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ హారర్ మూవీ కి భ్రమయుగం...