Ennenno Janmala Bandham: యష్ ప్రేమలో పట్టలేని ఆనందంతో వేదస్విని…వసంత్ గీత కలవడం చూసిన చిత్ర మదిలో అనుమానం!
Ennenno Janmala Bandham: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు జులై 28 ఎపిసోడ్ 465 ఇలా మొదలవుతుంది. మీ పెళ్ళప్పుడు నేను లేను ఆయన లేరు చిట్టి ఖుషి కూడా లేదు, మేమందరం...