భవానీ కేసులో ట్విస్ట్…తర్వలో డీఎన్ఏ టెస్టు!
విజయవాడ: ఫేస్బుక్ సహాయంతో 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరిన భవానీ కథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. భవానీకి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్ కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా డీఎన్ఏ...