ladies: అమ్మాయిలు ఈ వయసులో మెచ్యూర్ అయితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించవలిసిందే !!
ladies: ఇది వరకటి కాలంలో ఆడపిల్లలు పద్నాలుగు, పదిహేను సంవత్సరాల వయస్సులో రజస్వల అయితే ఇప్పుడు పదేళ్ల నుంచి అయిపోతున్నారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆడపిల్లల లోను కనిపిస్తుంది. ఇంత చిన్న వయస్సులోనే...