NewsOrbit
న్యూస్ హెల్త్

ladies: అమ్మాయిలు ఈ వయసులో  మెచ్యూర్ అయితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించవలిసిందే !!

ladies: ఇది వరకటి కాలంలో  ఆడపిల్లలు పద్నాలుగు, పదిహేను  సంవత్సరాల వయస్సులో  రజస్వల అయితే ఇప్పుడు  పదేళ్ల నుంచి అయిపోతున్నారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆడపిల్లల లోను కనిపిస్తుంది. ఇంత  చిన్న వయస్సులోనే  మెచ్యూర్ అవ్వడం అనే విషయం మనస్సులు కలిచివేసే విష్యం గా ఉంది.ఇంత చిన్న వయసులో మెచ్యూర్ అవ్వడం వలన  కొన్ని  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు.అలాగని, మరీ  పద్నాలుగు ఏళ్ళు దాటినా  మెచ్యూర్ అవ్వకపోతే మాత్రం  ఆలోచించాల్సిన విషయమే.   ఒక వేళా అలంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం వెంటనే  డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్లి   కారణం ఏమిటో కనుక్కోవాలి . అలాగే, ఎనిమిదేళ్ళ  కన్నా   ముందే మెచ్యూర్ అయినా కూడా  వెంటనే  డాక్టర్‌ని  సంప్రదించాలి.

సాధారణంగా తల్లులకు ఏ వయసులో నెలసరి  మొదలు అయిందో  పిల్లల కి  కూడా అదే వయసులో నెలసరి మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, అధిక బరువు ఉన్న పిల్లలు, బరువు తక్కువగా ఉన్న పిల్లల కంటే త్వరగా మెచ్యూర్ అవుతారు. జంక్ ఫుడ్ తినని    శారీరక వ్యాయామం ఎక్కువగా ఉన్న పిల్లలు,   సరైన వయసులో అయితే అలా లేని పిల్లల  ముందుగానే  రజస్వల అవుతారు.  వీటితో పాటు పాలు, మాంసం  ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వారు కూడా త్వరగా మెచ్యూర్ అవుతారని   స్టడీస్ తెలియచేస్తున్నాయి.

అలాగే, పట్టణాల్లో  ఉండే పిల్లల కంటే , గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలస్యం గా  మెచ్యూర్ అవుతున్నారు అని  తెలుస్తోంది. పల్లెలలో కాదు , పట్టణాల లో కూడా    ఇప్పటికీ ఈ విషయం గురించి  మాట్లాడటానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు.మెచ్యూర్ అయ్యే ఆడ పిల్లలలో 71%  మందికి  మెచ్యూర్ అయ్యే వరకు దీన్ని గురించి అసలేమీ తెలియదు. రజస్వల విషయాలు తెలియ చేయకుండా ఉండటానికి కొన్ని సైకలాజికల్, రెలిజియస్ అడ్డంకులు ఉన్నాయి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju