శాకాంబరీ దేవిగా అమ్మవారిని ఎందుకు పూజిస్తారు .. ?
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి . శాకంబరి ఉత్సవాలలో...