Ajith Kumar: అజిత్ బర్త్డే స్పెషల్.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భర్తను సర్ప్రైజ్ చేసిన షాలిని!!
Ajith Kumar: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు వాడే అయినప్పటికీ తమిళ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనదైన ప్రతిభ, స్వయంకృషితో...