డోరియన్: స్టేడియం ఎఫెక్ట్!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బహమాస్‌లో డోరియన్ హరికేన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. డోరియన్ ప్రభావంతో ఓ స్టేడియం ఏర్పడింది. మేఘాలు కళ్ల ముందే...