Hyderabad Literary Festival: విద్యారణ్య నుండి సత్త్వ క్నాలెడ్జ్ సిటీ కి మారిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివెల్… ఒడియా బాషా, నార్వే దేశం థీమ్ తో ఈ సంవత్సరం ప్రదర్శన.
Hyderabad Literary Festival 2024: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2024 జనవరి 26 నుండి 28 వరకు హైటెక్ సిటీ లోని సత్త్వ క్నాలెడ్జ్ సిటీ లో జరగనుంది, ఇంతకముందు విద్యారణ్య స్కూల్ లో...