Hyderabad Literary Festival 2024: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2024 జనవరి 26 నుండి 28 వరకు హైటెక్ సిటీ లోని సత్త్వ క్నాలెడ్జ్ సిటీ లో జరగనుంది, ఇంతకముందు విద్యారణ్య స్కూల్ లో జరిగిన HLF ఈసారి మాత్రం HLF 2024 వేదిక మార్చడం గమనార్హం.

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ మరియు కొన్ని స్వచ్చంద ఎన్ జి ఓ సంస్థలచే నిర్వహించబడే ప్రఖ్యాతి పొందిన లిటరరీ ఫెస్టివల్. ఈ సంవత్సరం ఒడిశా బాషా(Indian Language in Focus) నార్వే (Country in Focus) సంస్కృతి థీమ్ తో ప్రదర్శన జరగనుంది. పేరు పొందిన రచయితలచే ప్యానెల్ డిస్కషన్స్, వర్కషాప్స్, లెక్చర్స్, మరెన్నో ఇక్కడ జరగనున్ననయి. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, రచయితలు ఇది మంచి అవకాశం…కొత్త విషయాలు తెలుసుకోవడానికి, తెలిసిన విషయాలు మేధావులతో పంచుకోవడాయినికి ఇది చాలా మంచి అవకాశం.