Janaki Kalganaledu: అవార్డు గెలుచుకున్న జానకిని ముందు తల దించుకుని మెచ్చుకున్న క్రాంతి…జ్ఞానాంబ ప్రవ్రతన అర్ధంకాక తిక మక లో గోవిందరాజు!
Janaki Kalganaledu: గౌరవనీయులైన హోం మినిస్టర్ గారికి పెద్దలందరికీ నా నమస్కారాలు ఐపీఎస్ అవ్వాలన్న ఆలోచనని చిన్న పిల్లనుంచి మా నాన్నగారు నా మనసు నిండా నింపారు ఇది నా 20 ఏళ్ల కల...