NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalganaledu: అవార్డు గెలుచుకున్న జానకిని ముందు తల దించుకుని మెచ్చుకున్న క్రాంతి…జ్ఞానాంబ ప్రవ్రతన అర్ధంకాక తిక మక లో గోవిందరాజు!

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

Janaki Kalganaledu: గౌరవనీయులైన హోం మినిస్టర్ గారికి పెద్దలందరికీ నా నమస్కారాలు ఐపీఎస్ అవ్వాలన్న ఆలోచనని చిన్న పిల్లనుంచి మా నాన్నగారు నా మనసు నిండా నింపారు ఇది నా 20 ఏళ్ల కల నిజం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు మా నాన్నగారి ఆశీర్వాద బలంతో నేను సాధించాను నాన్న ఈరోజు నేను ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీరు మా మధ్య లేరు అయినా మీరు ఎక్కడున్నా ఐపీఎస్ అయినా మీ కూతుర్ని చూసి గర్వపడుతూ ఉంటారు ఈ గెలుపు కారణం నేను చేసిన సాధన మాత్రమే కాదు మా గురువు గారు విక్రం సారి కూడా. కేవలం విక్రమ్ సార్ వల్లే నేను పని చేసుకోగలిగే అర్హత వచ్చింది ప్రతి అడుగులోనూ నా బలహీనతల్ని అద్దం పట్టి చూపించారు నాలో పిరికితనాన్ని పోగొట్టడానికి రెచ్చగొట్టారు నాలో పట్టుదల పెరిగేలా చేశారు మీ రుణంఈ జన్మలో తీర్చుకోలేను సార్ థాంక్యూ అని జానకి అంటుంది నాతోటి వారికికూడా థాంక్స్ చెప్తున్నాను నా కుటుంబం నా పక్కన లేనప్పుడు నాకు అండగా నిలబడ్డారు అలాగే నా కుటుంబానికి కూడా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights
janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

మా అత్తయ్య గారు మా మామయ్య గారు నా కళ్ళని వాళ్ళ కలల చేసుకొని నిజం చేయటానికి అండగా నిలబడ్డారు నేను ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఆ వ్యక్తి వదులుకున్న నా కలకి ప్రాణం పోసేలా చేశారు వ్యక్తి ప్రేరణ ప్రోత్సాహం లేకపోతే ఓటమిని ఒప్పుకొని తలవంచుకునే చేసే నన్ను నేను తల ఎత్తుకునేలా చేశారు నా ప్రాణం నా జీవితం నా సర్వం నా భర్త రామా గారు ప్రతి మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందని ప్రతి ఆడదానివిద్య వెనక మగాడు ఉంటాడని సభాముఖంగా మాట ఇస్తున్నాను మాటిస్తున్నాను ఈ పోలీస్ అకాడమీ నన్ను చూసి గర్వించేలా నీతిగా న్యాయంగా నా బాధ్యతల్ని నిర్వహిస్తారు అని జైహింద్ సార్. కట్ చేస్తేక్ క్రాంతి జానకి కంగ్రాచులేషన్ జానకి అంటుంది థాంక్యూ క్రాంతి అని జానకి అంటుంది.ఏం ఆలోచిస్తున్నావ్ జానకి ఈ టోపీ నా చేతిలో లేదు ఈర్ష్య పడుతున్నాను అనుకుంటున్నావా అలాంటిదేమీ లేదు జానకి వెస్ట్ ఆఫీసర్ చేతిలోనే ఆ కప్పు ఉండాలి యు ఆర్ ద బెస్ట్ నీ బలహీనతలను గుర్తించలేకపోతున్నావనే నేను ఒకసారి నిన్ను విమర్శించాను కానీ నువ్వు నీ బలాన్ని గుర్తించి విజేతవయ్యావు నేను నా బనహితని గుర్తించలేక ఓడిపోయాను పోలీస్ ఆఫీసర్ అంటే మనసు రాయి చేసుకుని పొగరుగానే ఉండాలనుకున్నాను కానీ అది తప్పని నిరూపించావు మనసుంచుకుని నడవచ్చని నువ్వు నాకు నిరూపించావు ట్రోఫీ గెలవలేకపోయినా నీ నీ ముందు నిలబడ్డది మారిన క్రాంతి నేను నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను జానకి అంటూ క్రాంతి జైహింద్ అని వెళ్ళిపోతుంది

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights
janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

కట్ చేస్తే అదేంటి జానకి గారు ఇంకా ఫోన్ చేయలేదు అని రామానుకుంటున్నారు ఫోన్ మర్చిపోయానా జానకి గారు ఫోన్ చేసి ఉంటారేమో అని రా మా గుడిలో నుంచి బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు కట్ చేస్తే జానకి రామకి వీడియో కాల్ చేస్తుంది రామ ఇంతసేపటికి ఫోన్ ఎత్తకపోయేసరికి జానకి అదేంటి కప్పు చూపించాలని రాము గారికి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు అని ఆలోచిస్తుంది ఇంతలో రామ పరుగు పరుగున వచ్చేసి ఫోన్ చూసుకునే ఫోన్ ఎత్తుతాడు జానా గారు అని రామా అంటాడు రామా గారు అనే జానకి ఉంటుంది రామ గారు నేను ట్రోఫీ గెలిచాను చూడండి అని సంతోషంతోపెడుతుంది జానకి ఒక నిమిషం అలాగే ఉండండి జానకి గారు అంటూ అమ్మ నాన్న అంటూ హాల్లోకి వెళ్లిపోతాడు రామ జానీ గారు ఐపీఎస్ అని అందరూ అంటూ ఉంటారు అత్తయ్య నేను ఇక్కడ ప్రతిరోజు టెన్షన్ పడే దాన్ని మీకు మాటిచ్చాను మాట నిలబెట్టుకుంటానో లేదో అని ఏ రోజు సరిగ్గా నిద్రపోలేదు క్వాలిఫై అయిన ట్రోఫీ తేలేకపోతానేమోనని ఐపీఎస్ కి విలువ లేదని మీ ముందు తలెత్తుకోలేనేమోనని ఇప్పుడు తృప్తిగా ఉంది ఈ ట్రోఫీ నా చేతిలోకి వచ్చినందుకు

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights
janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

నా గుండెలో భారం తగ్గింది అని అంటుంది జానకి వాళ్ళ అత్తగారు ఫోను రామకి ఇచ్చేస్తుంది జానకి గారు మీరు అక్కడ మేము ఇక్కడ ఉండకూడదు అండి ఒక్క క్షణం కూడా మీరు అక్కడ ఉండడానికి వీలు వచ్చేయండి త్వరగా అని రామా అంటారు అవునమ్మా ఉండకూడదు అని వాళ్ళ అత్తయ్య మామయ్య గారు కూడా అంటారు ఎప్పుడొస్తావ్ అని ఆరటంగా ఎదురు చూస్తున్నాము వదిన అని నీలిమ అంటుంది ఈ ఆనందంలో ఉత్సాహంలో నీకోసం మేము అందరం వేస్తున్న డాన్స్ చూడమ్మా అని వాళ్ళ మామయ్య గారు డాన్స్ చేస్తూ ఉంటారు మల్లికా నువ్వు ఎలాగో డాన్స్ చేయవు గాని ఈ వీడియో చూపించు అందరూ అలా డాన్స్ చేస్తూ ఉండగా జానకి ఫోన్లో నుంచి అందరిని చూస్తుంది ఎలా ఉందమ్మా అని జానకి వాళ్ళ మామయ్య గారు అడుగుతారు ఒరేయ్ మలయాళం వెళ్లి అందరికీ మిఠాయిలు పట్టుకురా అని అంటాడు పెద్దోదిన ఐపీఎస్ అయిందన్న సంతోషంలో మనందరం స్వీట్లు తింటున్నాం కానీ వదిన మాత్రం తినలేక పోతుంది నీలిమంటుంది రేపు ఎలాగో మన ముందు ఉంటుంది గా అని వాళ్ళ చిన్న వదిన అంటుంది.

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights
janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

జ్ఞానం భావాల ఇంటికి వచ్చిన పక్కింటి ఆవిడ మాటలు గుర్తుకు తెచ్చుకొని రేపు జానకి కూడా నన్ను అలా మాటకు మాట ఎదురు చెబుతుందేమో అని మనసులో మదన పడుతూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావ్ జ్ఞానం బా అని వాళ్ళ ఆయన అంటాడు రేపు కోడలికి ఎలా స్వాగతం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా పిల్లలు కూడా అదే ఆలోచిస్తున్నారు అనే వాళ్ళ ఆయన గారు అంటారు ఆనందం అనేది ఆకాశంలో మబ్బు లాంటిదండి అది కమ్ముకున్నప్పుడు ఆ క్షణంలో మిగతావి గుర్తుకు రావు మబ్బులు తొలిగాక ఎవరు ఏంటో తెలుస్తుందిఅనే జ్ఞానాంబ అంటుంది.వేదాంత మాట్లాడుతున్నావ్ ఏంటి జ్ఞానం అని వాళ్ళ ఆయన గారు అంటారు ఇది వేదాంతం కాదండి ఇది నా మనసులో ఆవేదన అలజడి అనే జ్ఞానం బాగుంటుంది ఆవేదన ఎందుకు నీవల్ల ఆయన అంటాడు రేపు జానకి ఇంటికి వస్తుందని అందరూ సంతోషంగా పండగ చేసుకుంటారు మీరు రేపటి సంతోషం గురించి ఆలోచిస్తున్నారు మీరు అక్కడే ఆగిపోయారు సంతోషం రేపటితోనే ముగిసిపోకుండా జీవితాంతం ఉండాలని నేను ఆలోచిస్తున్నాను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అది ఎలాగో జీవితాంతం ఉంటుంది కదా అని అలా ఆయన అంటారు శివుడు ముందు వెలిగించిన దీపం కూడా గాలి వస్తే అది కొండెక్కుతుంది దేవుడు కూడా చూస్తూ ఏమి చేయలేడు అలాంటిది మన సంతోషాన్ని కాపాడుకునే భారం దేవుడి మీద వదిలిపెట్టకూడదు నీ భయం ఏంటి జ్ఞానం అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని వాళ్ళ ఆయన అడుగుతాడు ఇప్పుడు కాదండి రేపు జానకి వచ్చాక జానకికి చెబుతాను అంటుంది జ్ఞానం.

janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights
janaki Kalaganaledu Today Episode July 24 2023 episode 639 highlights

అంటూ వెళ్ళిపోతుంది కట్ చేస్తే రామ మలయాళం అంటూ పిలుస్తాడు ఏం చేస్తున్నావ్ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను బాబు అంటాడు మలయాళం ఆ పని చేయడానికి ఇంట్లో వాళ్ళు చాలామంది ఉన్నారు గానీ రేపు జానకి గారు వస్తున్నారు ఇల్లు నీట్ గా కనపడాలి అనురామ అంటాడు ఇల్లు నిన్ననే తుడిచాను బావగారు నీటిగానే ఉంది అంటుంది మల్లికా జానా గారు వచ్చేసరికి ఇల్లు నీట్ గా లేకపోతే నేను లేకపోతే ఇల్లును పట్టించుకోరా అనే జానికి కోప్పడతారు చూడు మలయాళం అంటాడు చెప్పక్కర్లేదు బాబు గారు ఇల్లంతా తల తల మెరిసిపోయేలా చేస్తాను అంటాడు మలయాళం. సరిపోదు తెల్లారేసరికి గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులు కట్టి ఉండాలి పనిలో పని ఈ ఇంటికి సున్నం కూడా వేయించేస్తే బాగుంటుందేమో బావగారు అని మల్లికా అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N