Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Zwigato OTT: బాలీవుడ్ టాప్ టీవీ హోస్ట్ అండ్ కమెడియన్ కపిల్ శర్మ హీరోగా నటించిన తాజా చిత్రం ” జ్విగాటో ” మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం ఓటీటీలోకి...