Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!
Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కోసం కార్తీక్ కొన్న డ్రెస్ పట్టుకుని కార్తీక్ కారు దగ్గర దీప నిలబడుతుంది. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు దీప అని...