సినిమాకాన్సెప్ట్ వీడియోతోనే కార్తికేయ 2 కథ చెప్పేశారు…Kranthi AmanMarch 1, 2020March 3, 2020 by Kranthi AmanMarch 1, 2020March 3, 2020నిఖిల్ సిద్దార్థ హీరోగా 2014లో వచ్చిన సినిమా కార్తికేయ. ఒక గుడి రహస్యాన్ని కార్తికేయ అనే మెడికల్ స్టూడెంట్ ఎలా ఛేదించాడు అనేది ఆ సినిమా కథ. చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా...