`లక్ష్మీస్ ఎన్టీఆర్`లో కట్స్ ఇవే
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల ఆంధ్రప్రదేశ్‌లో కావడం లేదు. తెలంగాణలో సినిమా అనుకున్న టైం ప్రకారం నేడే విడుదలవుతుంది. ఆంధ్రపదేశ్‌లో మాత్రం ఏప్రిల్ 3 వరకు వాయిదా వేశారు....