Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!
Love Guru OTT: బిచ్చగాడు 2 బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్ గురు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీను స్వయంగా విజయ్ ఆంటోనీ...