ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమాయణం.. వైరల్గా మారిన ట్వీట్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బడా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న...