నెట్‌ఫ్లిక్స్‌కు క్వీన్ దొరికింది!
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లు చేయడానికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. సినీ అభిమానులకు మరింత చేరువకావడంలో ఈ ఫ్లాట్‌ఫామ్ చక్కగా ఉపయోగపడుతుండటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేకపోతున్నారు. తాజాగా ఒకనాటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ...