సినిమా`మహర్షి` టికెట్ ధరలు పెంపుSiva PrasadMay 7, 2019 by Siva PrasadMay 7, 2019సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు థియేటర్స్ యాజమాన్యాలు టికెట్స్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్స్‌లో 80 రూపాయల...