ఫేక్ అకౌంట్..నాగ్ క్లారిటీ
ప్రస్తుతం యాక్టర్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటు వారు నటించే సినిమా విశేషాలను కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా వెల్లడిస్తుంటారు. సాధారణంగా...