Nindu Noorella Saavasam October 24 Episode 62: తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమని భాగమతి పిన్ని గొడవ…భాగమతి అరుంధతీ మధ్య పెరుగుతున్న బంధం!
Nindu Noorella Saavasam October 24 Episode 62: బావ సీరియస్ గా అంటున్నావా లేదా కామెడీ చెప్తున్నావా అని భాగమతి వాళ్ళ మామయ్య అంటాడు. రేయ్ నా కూతురు పెళ్లి విషయంలో నేను...