Nindu Noorella Saavasam November 17 2023 Episode 83: యాక్సిడెంట్ చేసింది నేనేనని అంజుకి తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతున్న మనోహరి..
Nindu Noorella Saavasam November 17 2023 Episode 83: అంజు పాపా మనోహరి గదిలో ఉంది రండి అని భాగమతి పిలుస్తుంది. అంజు మనోహరి గదిలో ఉందంట పదండి అని అందరూ పరిగెత్తుకొస్తారు....