Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా మీ కోసం…!
Bank Holidays: మీరు బ్యాంకుకి తరచుగా వెళ్తుంటారా? నవంబర్ నెలలో బ్యాంకు పనుల కోసం షెడ్యూలు ఏర్పరుచుకున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. సాధారణంగా బ్యాంకులు ఆదివారాల్లో పాటు నెలలో 2, 4వ శనివారం...