GSLV F-12 Rocket: జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ .. శాస్త్రవేత్తల సంబరాలు
GSLV F-12 Rocket: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని...