NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

GSLV F-12 Rocket: జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ .. శాస్త్రవేత్తల సంబరాలు

GSLV F-12 Rocket:  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి 10.42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ పై నిర్ణీత సమయంలో ఎన్వీఎస్ -01 ఉప గ్రహాన్ని రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. రాకెట్ విజయవంతంతో దేశీయ నేవిగేషన్ సేవలు అందించనున్నది.

NVS- 01 Satellite Launch from Srihari Kota Isro

 

జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2,232 కిలోల బరువు ఉన్న ఎన్వీఎస్ 01 జీవితకాలం 12 ఏళ్లు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్ లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. సహచర శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ఈ విజయం ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధమైందని అన్నారు. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టీజీ చాలా కీలకమైందనీ, ఆ స్టేజ్ కూడా సవ్యంగా సాగిందని పేర్కొన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju