సిగిరెట్లతో శివుడి పూజ .. ఇదేం దారుణం ?
దేశవ్యాప్తంగా శివ భక్తులు చాల మంది ఉన్నారు . ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించవలిసిన అవసరంకూడా లేదు.శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. అయన హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు.శంకరుడు పశుపతిగాను, లింగ స్వరూపుడిగా సింధు నాగరికత...