Rashmika Mandanna: రష్మికను టార్చర్ పెట్టిన వ్యక్తి.. రివేంజ్ తీర్చుకోలేకపోయానంటూ ఆవేదన!
Rashmika Mandanna: నెషనల్ క్రష్, కుర్రాళ్ళ కలల రాకుమారి రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక.. ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది....