Vey Dharuvey OTT Release: త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తున్న సాయిరాం శంకర్ లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Vey Dharuvey OTT Release: సాయిరాం శంకర్ తాజాగా నటించిన చిత్రం వెయ్ దరువెయ్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 15న థియేటర్లలో విడుదలైంది. తెలంగాణ...