Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!
Mogali Rekulu: సాగర్.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరు గుర్తుపట్టలేరు ఏమో కానీ.. ఆర్కే నాయుడు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంత పాపులారిటీ ఉంది మరి ఈ క్యారెక్టర్ కి. మొగలిరేకులు సీరియల్...