Suma – Viswaksen: సుమ కత్తిలా ఉందన్న విశ్వక్సేన్..!! సుమ రిప్లై ఏమిటంటే..!?
Suma – Viswaksen: సుమ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై పై చక్రం తిప్పుతుంది.. సుమా అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమా లాగా గుర్తింపు...