Today Horoscope: జూన్ 30 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు
Today Horoscope: జూన్ 30 – ఆషాడమాసం – గురువారం మేషం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు.దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి....