సినిమాచిత్ర పరిశ్రమలో విషాదం.. హోటల్ గదిలో నటి ఆత్మహత్యTejaDecember 9, 2020December 9, 2020 by TejaDecember 9, 2020December 9, 2020తమిళ టెలివిజన్ నటి వి.జె.చిత్ర చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. పలు టీవీ సిరీయల్స్తో పాటు విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాపులర్ షో పాండియన్ స్టోర్స్ సిరీస్లో ముల్లా పాత్రలో నటిచింది...