పులిపిర్లు పోగొట్టే వంటింటి చిట్కాలు.!
మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యల బారిన పడడంతో పాటు వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.అలాంటి సమస్యలలో పులిపుర్లు సమస్య కూడా ఒకటి.ఈ పులిపిర్లు చర్మంపై ఎక్కడపడితే...