NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Free Petrol & Diesel: ఉచితంగా 50 లీటర్ల డీజిల్, పెట్రోల్ పొందండిలా..!!

Free Petrol & Diesel: పెట్రోల్ ధరలు స్థిరంగా లేకుండా వాహనదారులను హడలెత్తిస్తున్నాయి.. కొన్ని ప్రాంతాలలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 90 నుంచి 100 మధ్య కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో HDFC – IOCL Credit card హెచ్ డి ఎఫ్ సి – ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్.. వినియోగదారులకు సుమారు 50 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ పొందే బంపర్ ఆఫర్ అందిస్తోంది..!! ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

50 Litres Free Petrol & Diesel available
50 Litres Free Petrol & Diesel available

* HDFC – IOCL Card ద్వారా ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ బంక్ లలో చెల్లింపులు జరిపిన ప్రతిసారి కొన్ని పాయింట్లు ఆఫర్ గా అందిస్తుంది.

*దీని ద్వారా కార్డు కలిగిన వినియోగదారులు ప్రతి సంవత్సరం 50 లీటర్ల ఉచిత పెట్రోల్, డీజిల్ ను పొందవచ్చు.

*ఈ కార్డు ద్వారా వారి మొత్తం ఖర్చులో ఐదు శాతం సంపాదించవచ్చు.

*ఈ కార్డు ద్వారా మొదటి ఆరు నెలలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. తర్వాత ఆరు నెలలకు గరిష్టంగా 150 లభిస్తాయి.

*ఇలా గరిష్టంగా నెలకు 100 ఫ్యూయల్ పాయింట్స్ పొందే అవకాశం ఉంది. అయితే నెలకు కనీసం రూ.150 ల లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.

*ఇలా వచ్చిన ఫ్యూయల్ పాయింట్స్ తో కార్డుదారులు సంవత్సరానికి రాబోయే లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ను ఉచితంగా పొందవచ్చు.

*అంతేకాకుండా ఈ కార్డుదారులకు 1 శాతం ఇంధన సర్ చార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది.

*ఈ కార్డు ను పొందడానికి అధికారిక వెబ్సైట్ ద్వారా, నేరుగా దగ్గరలోని బ్యాంకులో కానీ, కొన్ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కానీ పొందవచ్చు..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N