NewsOrbit
టెక్నాలజీ న్యూస్

గూగుల్ విజిటింగ్ కార్డు వల్ల లాభాలు…!!

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్లు ముందుకు తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్ లో ప్రస్తుతం గూగుల్ యూజర్లు ఉపయోగించుకునేలా పీపుల్ కార్డ్స్  ఫీచర్ నీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫిచర్ విధానం వల్ల వర్చువల్ విజిటింగ్ కార్డును తయారు చేసుకోవచ్చు. ఈ కార్డు వల్ల ప్రపంచంలో మీ గురించి ఇతరులకు తెలుస్తోంది. మీరు ఎలాంటి ప్రొఫెషనల్ టాలెంటెడ్ పర్సన్ ఏంటో ఈ కార్డు ఇతరులకు, ప్రపంచానికి తెలియ జేస్తుంది. ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయితే ఇతరులు ఈ కార్డు ద్వారా గుర్తించి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఈ గూగుల్ విజిటింగ్ తయారు చేసుకునే విధానం గురుంచి ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తే తెలుస్తోంది .

Can Google kill the business card? India is about to find out

 

దాని ప్రకారం గూగుల్ లో విజిటింగ్ కార్డు తయారు చేసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా మనలో ఉన్న టాలెంట్ ఇతరులకు ఉపయోగపడే రీతిలో ఉంటుంది. అంతే కాకుండా ఇంట్లో కూర్చుని ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా లభించినట్లు అవుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖాళీగా ఉన్న టైంలో ఏదో స్కిల్ నేర్చుకుని… దానిని డెవలప్ చేసుకుని ప్రొఫెషనల్ గా మరి తమకంటూ ఈ విజిటింగ్ కార్డు గూగుల్లో ఉంచుకుంటే… ఒక కంపెనీ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. అదే రీతిలో ఉపాధి దొరికినట్లు అవుద్ది.

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N