Subscribe for notification

Today Horoscope: జూన్ 12 – జ్యేష్ఠ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

Today Horoscope: జూన్ 12 –  జ్యేష్ఠ మాసం – ఆదివారం
మేషం
సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Today Horoscope June 12th

* Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.

* Follow us on facebook , Twitter , instagram and Googlenews

వృషభం
నూతన పనులకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వాహనయోగం ఉన్నది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మిధునం
చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బందు మిత్రులతో విభేదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.
కర్కాటకం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగమున శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి, సంతానానికి విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య
నూతన రుణయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
తుల
చిరకాల శత్రువులుకూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ విషయంలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
ధనస్సు
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మకరం
గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
కుంభం
ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. కోర్టు కేసులు రాజి అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share
somaraju sharma

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

28 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago