NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Fall: జుట్టు రాలిపోతోందా..!? చుండ్రు కూడా ఉందా..!? ఈ షాంపూ వాడండి..!! 

Hair Fall: ఒత్తైన పొడవైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది.. అయితే ఈ రోజుల్లో ఉండే కాలుష్యం, మన జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా ఉన్న జుట్టే ఉండిపోతుంది.. కొంత మంది ఇప్పుడు మా జుట్టు ఉండకుండా ఉంటే చాలు.. అనే పరిస్థితికి వచ్చారు.. అయితే ఇందు కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో షాంపూ తయారు చేసుకోవాలి.. ఈ షాంపూ కేశ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది..!! ఆ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff
Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff

Hair Fall: ఆయుర్వేద షాంపూ తయారు చేసుకునే విధానం..!!

జామకాయ ఆకులు, కుంకుడు కాయలు, శీకా కాయలు మూడింటినీ తీసుకొని ఒక గిన్నెలో వేసి గ్లాస్ నీటిని పోయాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. జామకాయ, కుంకుడు కాయ, శికా కాయ రసం దిగే వరకు నీటిని మరిగించాలి. ఈ నీటిని లో ఉన్న వాటితో గుజ్జు తీసి ఆ నీళ్లతో షాంపూ తయారు చేసుకోవాలి.. ఈ షాంపూ నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. ఈ నీటిని మీరు కావాలి అనుకుంటే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff
Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff

ఇలా ఇప్పుడు మనం తయారు చేసుకున్న షాంపూ నీటి తో తలస్నానం చేయటం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.. పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నిర్జీవంగా లేకుండా, మృదువుగా చేస్తుంది. జుట్టు చివర్లు డేమేజ్ అవకుండా, చిట్లకుండా రిపేర్ చేయడంలో దోహదపడుతుంది.

Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff
Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff

ఈ షాంపూ లో ఉన్న శికాకాయ, కుంకుడుకాయ ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఉపయోగిస్తున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యంలో కేశ సంరక్షణకు వాడుతున్నారు. మార్కెట్లో కూడా శికాకాయ, కుంకుడుకాయ పౌడర్, పేస్ట్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మన జుట్టు కుదుళ్లకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది. చుండ్రు ను తొలగిస్తుంది.

Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff
Ayurvedic Shampoo for Hair Fall: and Dandruff

జామకాయ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీనిలో లైకోపిన్ ఉంటుంది. ఇది జుట్టు ను సంరక్షిస్తుంది. ఈ మూడింటినీ కలిపి తయారు చేసుకున్న షాంపూ జుట్టు పెరిగేలా చేస్తాయి. అన్ని రకాల కేశ సమస్యలను నివారిస్తుంది. జుట్టు దృఢంగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. మీరు కూడా ఈ షాంపూ తయారు చేసుకుని వాడండి. మార్కెట్లో లభించే రసాయ షాంపూ ల వలన మన జుట్టు కు హాని కలిగిస్తుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకుని వాడితే మంచింది. పైగా దీనిని తయారు చేసిన ఫ్రీజ్ లో నిల్వ చేసుకోవచ్చు. మరింకేందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N