NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bullet Bandi: నీ బుల్లెట్ బండి సాంగ్‌… నిన్న పెళ్లి కూతురు.. నేడు న‌ర్స్‌… కానీ సీన్‌ రివ‌ర్స్‌… వైర‌ల్ వీడియో

Bullet Bandi: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని.. పాట ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ పాట షేక్ చేస్తోంది.. తెలంగాణ జానపదం లో ఉన్న ఈ పాట అందరి హృదయాలను తాకుతోంది.. ఇదే పాట కు మొన్న పెళ్లి కూతురు సాయి శ్రీ డాన్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.. తాజాగా ఓ స్టాఫ్ నర్స్ కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది..!! ఏకంగా ఆసుపత్రి లోపల డ్యాన్స్ వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

Bullet Bandi: Song Dance on Nurse viral on social media
Bullet Bandi: Song Dance on Nurse viral on social media

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పీహెచ్సీ లో పనిచేస్తున్న నర్సింగ్ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆసుపత్రిలో వేడుకలు ముగిసిన తర్వాత.. హాస్పటల్ లో నర్సులంతా కలిసి సందడి చేశారు.. వారిలో ఒక నర్సు డాన్స్ చేస్తుండగా.. మిగతా వారందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశారు.. ఈ నర్స్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి సుమన్ రావు ఆమెకు జారీ చేశారు విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు.

 

Bullet Bandi: Song Dance on Nurse viral on social media
Bullet Bandi: Song Dance on Nurse viral on social media

అయితే ఇందులో నర్సం తప్పేం లేదని కొందరు సమర్ధిస్తున్నారు. వాస్తవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగానే డాన్స్ చేసిందని.. ఆసుపత్రి పనివేళల్లో ఇటువంటి పనులు చేస్తే తప్పు కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చేస్తే తప్పేంటి అని మరి కొందరు నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.. మరికొంతమంది ఇటువంటివి ఆసుపత్రిలో చేయడం సమంజసం కాదని అంటున్నారు.. మొన్న పెళ్లి కూతురు లాగానే.. ఈ నర్స్ డాన్స్ కూడా సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది..

నర్స్ వీడియో లింక్: 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N