Job Notification: సీ – క్యాడ్ లో వివిధ ఖాళీలు..!!

Share

Job Notification: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ Center For Development Of Advanced Computing (సీ – క్యాడ్).. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

C - DAC Job Notification:
C – DAC Job Notification:

మొత్తం ఖాళీలు :44.

1.ప్రాజెక్ట్ మేనేజర్ : 3
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీ టెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలు అవసరం.
వయసు : 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం : నెలకు రూ.64,000 – 89,000 వరకు చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ ఇంజనీర్ : 39 అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీ టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలు అవసరం. వయసు : 37 సంవత్సరాలు మించకూడదు. వేతనం : నెలకు రూ.31,000 – 40,300 వరకు చెల్లిస్తారు.

3.ప్రాజెక్ట్ ఆఫీసర్ : 2
అర్హతలు : ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలు అవసరం.
వయసు : 50 సంవత్సరాలు మించకూడదు.
వేతనం : నెలకు 31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 6/5/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 20/5/2021


Share

Related posts

కే‌సి‌ఆర్ ప్రవర్తన పై తీవ్ర విమర్శలు..

Yandamuri

`ఫైనాన్షియల్ కష్టాలు` – జగన్ ని గట్టెక్కించే మార్గం ఇదొక్కటే !

sridhar

నివేదికలకు పోల’వరాలు’ వస్తాయా పవన్ ? : ప్రశ్నించడం ఇదేనా!!

Special Bureau