NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cool drinks: కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా కలిగే అనారోగ్య సమస్యలు ఇవే..!

Cool drinks: సాధారణంగా ప్రస్తుత కాలంలో ఏదైనా చిన్న పని చేస్తే చాలు అలసటతో డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఒక వ్యసనం లాగా ఏర్పరచుకున్నారు. వీటిని తాగడం వల్ల కలిగే ఉపశమనాన్ని చూస్తున్నారు కానీ రానున్న రోజుల్లో జరిగే విధ్వంసాన్ని చూడడం లేదు. ప్రస్తుతం మీరు డ్రింక్స్ ఎక్కువగా తాగినప్పటికీ ఏమీ అనిపించదు. కానీ రానున్న రోజుల్లో కిడ్నీలో రాళ్లు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Cool drinks
Cool drinks

దీంతో 50 ఏళ్లకి మృతి చెందేవారు 30 ఏళ్లకే మృతి చెందుతారు. ఇక కూల్ డ్రింక్స్ లో యాసిడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దంతాలపై ఉన్న ఎనామిల్ పొర క్షీణిస్తుంది. ఈ క్రమంగా దంతాక్షేయం దెబ్బతింటుంది. అదేవిధంగా కూల్ డ్రింక్స్ లోని కెమికల్స్ కిడ్నీల పనితీరుపై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కూల్ డ్రింక్స్ అధికంగా తాగడం వల్ల హాట్ ఎటాక్ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది.

Cool drinks
Cool drinks

ఇది చర్మం లో నిల్వ ఉన్న క్యాల్షియం లెవెల్స్ ను తగ్గిస్తుంది. దీనివల్ల క్యాల్షియం లోపం ఏర్పడి ఎముకలు బలహీనంగా మారుతాయి. కూల్ డ్రింక్స్ అధికంగా తాగే వారిలో నాన్ ఆల్కహాలిక్ ప్లాటి లివర్ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. అదేవిధంగా వీటిని తాగడం వల్ల కెఫెన్ అధికంగా పెరుగుతుంది.

Cool drinks
Cool drinks

దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఉబ్బరం వంటి సమస్యలు కలుగుతాయి. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా కూల్డ్రింక్స్ తాగడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 20 ఏళ్ల వయసులోనే 50 ఏళ్ల వారిలాగా కనిపిస్తారు కూడా. అందువల్ల కూల్డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. తద్వారా అందమైన ఆరోగ్యాన్ని పొందండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju