NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఐపీఎల్ 2020 : హై స్కోరింగ్ థ్రిల్లర్ లో దిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం..! 

ఆదివారం 16వ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్టుగానే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ లో ఢిల్లీ 18 తేడాతో విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందు నుండి దూకుడుగా ఆడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 88 పరుగులతో నాటౌట్ గా నిలవగా పృథ్వీషా 66 పరుగులు, రిషబ్ పంత్ 38 పరుగులతో అతనికి సహకారం అందించారు. 26 పరుగులతో వేగంగా ఆడిన ధావన్ ఇన్నింగ్స్ ఆదిలోనే భారీ స్కోర్ కి రంగం సిద్ధం చేశాడు. 

 

ఇక లక్ష్య ఛేదనలో కోల్ కత్తా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. తర్వాత వచ్చిన నితీష్ రానా 58 పరుగులు చేసి పర్వాలేదనిపించినా అవసరమైనప్పుడు నింపాదిగా ఆడాడు. మోర్గాన్ 44 పరుగులు, రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో లక్ష్య ఛేదన చేసేందుకు చాలా కష్టపడ్డారు. అయితే సాధించాల్సిన లక్ష్యం కొండంత ఉండడంతో వీరు కూడా ఏమీ చేయలేకపోయారు.

IPL 2020: DC v KKR: We saved preventing, which is the character of this  workforce: Kolkata skipper backs workforce after dropping to Delhi -  DAYUPDATE.COM

మొదటి నుండే ఢిల్లీ దూకుడుగా ఆడడం మొదలుపెట్టింది. చివర్లో అయ్యర్, పంత్ చివరి ఆకాశమే హద్దుగా చెలరేగగా ముందు 200 పరుగులు దాటుతుందని అందరూ ఊహించారు. కానీ అయ్యర్ మరింతగా చెలరేగడంతో ఢిల్లీ 228 పరుగులును 20 ఓవర్లలో స్కోర్ చేసింది. ఒకానొక దశలో ఢిల్లీ 250 పరుగుల వైపు పరిగెడుతుంటే ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో వారి జోరు కు అడ్డుకట్ట వేశాడు. 

Match Report: M10 - DC vs KKR

ఇక చేజింగ్ లో కోల్ కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మిడిల్ ఆర్డర్ పై ఎక్కువగా ఒత్తిడి పెంచేశారు. రానా పవర్ ప్లే లో బాగా బ్యాటింగ్ చేశాడు కానీ తెలివిగా బౌలర్లు మార్చిన శ్రేయస్ అయ్యర్.. విధ్వంసకర రస్సెల్ రావడంతోనే తన స్టార్ పేసర్ కగిసో రబాడ ను రంగంలోకి దించి అతను వికెట్ తీయడంతో కో కతా మ్యాచ్ పై సగం ఆశలు వదులుకుంది. ఐతే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి మెరుపులతో ఒక్కసారిగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా మారింది. కానీ చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు.                                                                                                                                                                                                                                     

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N