ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gully Rowdy Teaser: గల్లీ రౌడీ టీజర్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ..!!

Share

Gully Rowdy Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం గల్లీ రౌడీ.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా హరిరాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

Gully Rowdy Teaser: released by Vijay deverakonda
Gully Rowdy Teaser: released by Vijay deverakonda

ఈ సినిమా లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ – యాక్టర్ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోనా వెంకట్ సమర్పణలో కోనా ఫిలిం కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సాయి రామ్, చౌరస్తా రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మే 21న ప్రేక్షకుల ముందు రానుంది..


Share

Related posts

SRK+ : దేశంలో ఏ హీరో చేయని రీతిలో డేరింగ్ అండ్ డాషింగ్ గా షారూక్ కొత్త నిర్ణయం..!!

sekhar

బాలినేని సన్నిహితుడు ముద్దన వైసిపికి బైబై

somaraju sharma

Komatireddy: కోమటిరెడ్డి క‌ల‌క‌లం.. కాంగ్రెస్ లో సీన్ మారుతుందా?

sridhar