NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mosquitoes: వీటిని ఇంట్లో ఉంచితే ఒక్క దోమ కూడా రాదు..!!

Mosquitoes: అసలే వర్షాకాలం.. అనేక వ్యాధులకు నిలయం.. వానాకాలం వస్తు వస్తూనే అనే వ్యాధులను తన వెంట తీసుకువస్తుంది.. దగ్గు జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు వానా కారణంగా నీరు నిల్వ ఉడడంతో దోమలు ఎక్కువగా వస్తాయి.. ఇంట్లోకి దోమలు రావటం వలన డెంగ్యూ, మలేరియా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి లేదంటే డెంగ్యూ, మలేరియా ప్రాణాంతకమయ్యే అవకాశం లేకపోలేదు.. దోమలను నివారించడం కోసం వివిధ రకాల మస్కిటో కాయిల్స్, లోషన్స్ ఉపయోగిస్తారు.. అయితే దోమలను ఇంట్లో నుంచి తరిమి కొట్టాలంటే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఆశ్చర్యపోయిన ఇది నిజమే.. దోమలు ఇంట్లోకి రానివ్వకుండా చేసే మొక్కల గురించి తెలుసుకుందాం..!!

Mosquitoes: avoid plants to grow
Mosquitoes: avoid plants to grow

Mosquitoes: దోమలను తరిమి కొట్టే మొక్కలివే..!!

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు కచ్చితంగా ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కలిగిస్తయి. అయితే తులసి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి దోమలను తరిమి కొడతాయి. లావెండర్ ను అనేక షాంపు లలో, పెర్ఫ్యూమ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఘాటైన సువాసన దోమలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

Mosquitoes: avoid plants to grow
Mosquitoes: avoid plants to grow

బంతి పువ్వు చెట్టు కూడా దోమలను తరిమికొట్టేందుకు సహాయపడుతుంది. బంతిపువ్వు దోమలకు వికర్షం అని ఎక్కువ మందికి తెలియక పోవచ్చు. ఈ చెట్టు ఉన్నచోట కి దోమలు రావు. బంతి పువ్వు చెట్టు పెంచుకుంటే వాటి పువ్వులతో దేవుడికి పూజ చేయవచ్చు అలాగే ఇంట్లోకి దోమలు రాకుండా కూడా చేయవచ్చు. రోజ్ మేరీ పువ్వలను ఆలివ్ ఆయిల్ లో మంచి ఆ పువ్వు తో చర్మంపై రాస్తే దోమలు మీ దగ్గరికి రావూ. ఇంటి కిటికీలా దగ్గర లవంగాలను ఉంచితే ఘాటు వాసన కి అవి ఇంట్లోకి రావు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N