NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mosquitos: ఇలా చేస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..!!

Mosquitos: దోమలను తరిమి కొట్టాలంటే కృత్రిమ రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు.. సహజసిద్ధమైన మొక్కలతోనూ వాటిని తరిమికొట్టొచ్చు.. కొంతమంది ఇంటి చుట్టూ మొక్కలను పెంచితే దోమలు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు.. అయితే కొన్ని రకాల మొక్కలను పెంచితే దోమలు ఇంట్లోకి దరిచేరనివ్వవు.. అటువంటి మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mosquitos: for away for this plants growing on home
Mosquitos: for away for this plants growing on home

Read More: Son Of India: చిరంజీవి వాయిస్ ఓవర్ లో సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఇంట్రెస్టింగ్..!!

* తులసి : అత్యంత సహజసిద్ధమైన దోమ వికర్షణ మొక్క ఇది. సాధారణంగా ప్రతి ఇంట్లో కచ్చితంగా ఒక తులసి మొక్క ఉంటుంది.. ఇది దోమలనే కాకుండా అనేక క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

*నిమ్మగడ్డి : నిమ్మగడ్డి లో ఉండే సిట్రోనెల్లా నువ్వు నన్ను దోమల నివారణకు ఉపయోగిస్తారు ఇది ఎటువంటి వాతావరణంలోనైనా పెరిగే బహువార్షిక మొక్క.

*బంతి : దీంట్లో ఉండే పైరిథ్రమ్ అనే రసాయనం దోమలను తరిమి కొడుతుంది. తలుపులు, కిటికీలు, వంటగది దగ్గర ఈ మొక్కలను దోమలు ఇంటి చుట్టు పక్కలకు దరిచేరవు.

*అజిరేటమ్: దోమలకు నచ్చని ప్రత్యేకమైన ఘాటు వాసన ఈ చెట్టు నుండి వస్తుంది. అందుకే దోమల నిరోధకాలు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దీని ఆకులు నలిపి రసం చర్మంపై రాసుకుంటే దోమలు కుట్టవు.

*లావెండర్: సువాసనలు వెదజల్లే ఈ మొక్క కీటకాలను ఇంటిలోకి రానివ్వదు దోమలు ఇతర కీటకాలను తరిమి కొడుతుంది.

*క్యాప్ నిప్: క్యాట్ మింట్ నూనెలను దోమల నివారణ మందులలో ఉపయోగిస్తారు పర్ఫ్యూమ్ తయారీ లలో కూడా దీనిని ఉపయోగిస్తారు..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N