NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మూడో వాడిని ఆర్పేయడనికి మోనాల్ రెడీ అవుతుందా..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అత్యధిక విమర్శలు మరియు కాంట్రవర్సీ కామెంట్లు బయట ఎదుర్కొంటున్న కంటెస్టెంట్ మోనాల్. గుజరాతి అమ్మాయి అయినా ఈమె హౌస్ లో వ్యవహరిస్తున్న తీరు విధానం పట్ల బయట జనాలు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అఖిల్, అభిజిత్ తో సన్నిహితంగా ఉంటూ ఎవరితో ఎలాంటి ఫీలింగ్ తో వ్యవహరిస్తుంది అనే దాని విషయంలో ఇప్పటికే ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టి వేయడం తెలిసిందే.

Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోరు పెంచిన అవినాష్ - Bigg Boss 4 Teluguముఖ్యంగా మోనాల్ విషయంలో అఖిల్ చాలా డీప్ అవుతున్నట్లు బయట జనాలు చెప్పుకుంటున్నారు. అభిజిత్ చాలా తెలివిగా ఐదో వారం లో జరిగిన ఎలిమినేషన్ లో మోనాల్ పై జరిగిన గొడవ విషయంలో నాగార్జున కి ఇచ్చిన వివరణ పై అభిజిత్ సోమవారం జరిగిన ఎపిసోడ్ లో కడిగిపారేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇద్దరి విషయం లో మోనాల్ డబల్ గేమ్ ఆడుతూ… వివరణ ఇచ్చే సమయంలో తప్పు ఏదైనా బయటపడితే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ సానుభూతి మాటలు చెప్పుకుంటూ వస్తోంది.

 

ఈ విధంగా గేమ్ ఆడుకుంటూ వస్తున్నా మోనాల్ తాజాగా జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ తో క్లోజ్ గా మూవ్ అవ్వటం పట్ల సోషల్ మీడియాలో మోనాల్ పై సెటైర్లు పడుతున్నాయి. అవినాష్ కి గోరుముద్దలు కలిపి పెడుతూ తాజాగా రిలీజ్ అయిన ప్రోమో పట్ల జనాలు మోనాల్… ఇక అవినాష్ నీ అర్పేయడనికి రెడీ అయిందా అంటూ బయట డిస్కషన్ లు చేసుకుంటున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N