NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Students: మీరు యావరేజ్ స్టూడెంట్ గా మిగిలి పోవడానికి గల 3 మిస్టేక్స్ ఇవే.. వీటిని మార్చుకుంటే సెవెన్ డేస్ లో టాపర్ మైండ్ సెట్..!

Students: సాధారణంగా కొందరికి చదివే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కారణాల చేత యావరేజ్ స్టూడెంట్స్ గానే మిగిలిపోతారు. మరికొందరు మాత్రం ఎక్కువ ధైర్యం ఉండడంతో టాపర్ అవుతారు. ఇక మీరు యావరేజ్ స్టూడెంట్ గా మారడానికి గల మూడు కారణాలు ఉంటాయి. ఒకవేళ వీటిని కనుక మీరు మార్చుకుంటే కేవలం ఏడు రోజులలోనే టాపర్ గా ఎదుగుతారు. టాపర్స్ కి ఉండే మైండ్ సెట్ మీలో కలుగుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reasons for students falling behind
Reasons for students falling behind

1. పాస్ట్ ని వదిలేయడం:
సాధారణంగా మీకు 8 మరియు నైన్త్ క్లాస్లో మంచి మార్క్స్ రాలేదు. ఇక టెన్త్ క్లాస్ లో కూడా నాకు మంచి మార్క్స్ రావని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇది యావరేజ్ గా మిగిలిపోవడానికి మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముందు మీలో ఉన్న భయాన్ని తరిమికొట్టండి. మీకు మీరు ఇలా చెప్పుకోండి.. ఈ ఎగ్జామ్ నా లైఫ్ లోనే అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జామ్ అవుతుంది అని.

Reasons for students falling behind
Reasons for students falling behind

2. టైం టేబుల్:
సాధారణంగా మీరు ఒక టైం టేబుల్ ని తయారుచేస్తారు కానీ దానిని ఫాలో అవ్వరు. అదేవిధంగా రాత్రి రీగ్రేట్ తో మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. మీతో మీరు ఇలా సంబోధించుకోండి. నేడు నాకు ఎంత వీలైతే అంత ట్రై చేశా.. రేపు ఇంతకన్నా బెటర్ ఫోకస్ చేస్తా అని.

Reasons for students falling behind
Reasons for students falling behind

3. సోషల్ మీడియా:
సాధారణంగా ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు సోషల్ మీడియాకి బాగా ఎడిట్ అవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సదుపాయాలు కారణంగా ఫోన్ నుంచి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మీరు యూట్యూబ్ కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఓ ఎకౌంట్ ని క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ ని కేవలం స్టడీ పర్పస్ కోసమే ఉపయోగించండి. ఇన్స్పిరేషన్ మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ పెట్టే వారిని మాత్రమే ఫాలో అవ్వండి.

ఇలా కనుక మీరు ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ టైం టేబుల్ ని ఫాలో అయితే సెవెన్ డేస్ లో బెస్ట్ టాపర్ అవుతారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju